అమ్మ భాష


ఏటి చెలమ ఊట
అమ్మ నోటి మాట
పాల మీగడ తేట
కోయిలమ్మ పాట
జింకపిల్లల ఆట
సంప్రదాయపు తోట
తరతరాల  మూట
లేతకొమ్మల సయ్యాట
బంగారు భవితకు బాట

  --కూకట్ల తిరుపతి

Comments

Popular posts from this blog

కవి పరిచయం

పల్లెతల్లి వొల్లెడ