కవి పరిచయం


పేరు:  కూకట్ల తిరుపతి( My wikipedia)
 కలం పేరు: కూతి
తల్లి పేరు: అంకమ్మ
తండ్రి పేరు: కనకయ్య
జీవిత భాగస్వామి పేరు: లక్ష్మి
పుట్టిన తేది: 05.06.1975.
సొంత ఊరు,మం, జిల్లా:  గ్రామం: మద్దికుంట,  మండలం: మానకొండూర్, జిల్లా: కరీంనగర్. తెలంగాణ రాష్ట్రం.  పిన్: 505 505.

విద్యార్హతలు:  ఎం.ఏ. తెలుగు సాహిత్యం. కాకతీయ విశ్వవిద్యాలయం (K.U ), వరంగల్.  టి.పి.టి.(తెలుగు పండిత ప్రశిక్షణ) ప్రభుత్వ ఉపాధ్యాయ విద్యా  కళాశాల(C.T.E ),హన్మకొండ. తెలంగాణ రాష్ట్రం.

వృత్తి / ఉద్యోగము: తెలుగు భాషోపాధ్యయులు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల - గంగారం, మండలం: వీణవంక. జిల్లా :కరీంనగర్. తెలంగాణ రాష్ట్రం.  పిన్: 505 502.
తపాల చిరునామ: ఇం.నం.1-29/1, గ్రామం: మద్దికుంట. మండలం: మానకొండూర్. జిల్లా: కరీంనగర్.తెలంగాణ రాష్ట్రం.  పిన్: 505 505.
ఫోన్ నెం. / చరవాణి సంఖ్య: 99492 47591.
వాట్సప్ చరవాణి సంఖ్య :99492 47591.
ఈమెయిల్ :kukatlathirupathi75@gmail.com

రచనలు:
1.మేలుకొలుపు. (వచన కవితా సంపుటి - 2005)
2.చదువులమ్మ శతకం  (పద్య మకుటం - 2006)
3.పల్లె నానీలు - 2007
4.ఎర్రగాలు  (కవిత్వం  - 2015).                                   
5.ఆరుద్ర పురుగు  (కవిత్వం  - 2015)                                 
6.నల్లాలం పూలు  (బడి పిల్లల కవిత్వం,సంపాదకత్వం -  2017)
7.ఎన్నీల ముచ్చట్లు- ఒక పరిశీలన  (వ్యాస సంపుటి- 2017) .
8.ఎన్నీల ముచ్చట్లు - కవితా గాన సంకలనాలు, సంపాదకత్వం .తెలంగాణ రచయితల వేదిక  - సాహితీ సోపతి కరీంనగర్ ప్రచురణలు.
9.పలు సంకలనాలు, వివిధ పత్రికలలో వ్యాసాలు, కథలు, పద్యాలు, కవితలు,పీఠికలు  ప్రచురితం.

పొందిన పురస్కారాలు / బిరుదులు:
1.జిల్లా ఉత్తమ యువకవి పురస్కారం - 2006 .జిల్లా యువజన సంక్షేమ శాఖ, కరీంనగర్.
 2.తెలుగు వికాసం- బహుమతి-2006 .రాష్ట్ర అధికార భాషా సంఘం, హైదరాబాద్.                               
3.కీ.శే. మామిడిపెల్లి సాంబశివశర్మ స్మారక సాహిత్య పురస్కారం - 2007.జిల్లా రచయితల సంఘం, కరీంనగర్.
4.గ్రామీణ కళాజ్యోతి పురస్కారం - 2009.ఫోక్ ఆర్ట్స్ అకాడమి - నెహ్రూ యువ కేంద్ర, కరీంనగర్.
5.తెలంగాణ సాహిత్య పురస్కారం- 2010.కౌసల్య టి.పి.టి కళాశాల, జగిత్యాల .
6.రాష్ట్ర స్థాయి కాళోజీ స్మారక సాహిత్య పురస్కారం- 2012  . చె. సా.సంస్థ.   హైదరాబాద్.
7.జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం- 2012.ఆపస్, కరీంనగర్ జిల్లా శాఖ.               
8.పద్మభూషణ్ డాక్టర్ గుర్రం జాషువా పద్య కవితా పురస్కారం- 2013. తెలుగు అకాడమీ-జాషువా పరిశోధన కేంద్రం ,హైదరాబాద్.             
9.మానకొండూర్  మండల ఉత్తమ సాహితీ వేత్త ,₹10116  నగదు పురస్కారం - 2015.   తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం.               
10.ఆటా (అమెరికా తెలంగాణ అసోసియేషన్) కవితా రచనలో  ద్వితీయ బహుమతి - 2016. ₹2016 నగదు బహుమతి.
11.సినీవాలి సాహిత్య పురస్కారం- 2017.జైనీ ఇంటర్నెషనల్ ఫౌండేషన్. హైదరాబాద్.
12.తెలంగాణ సాహితీ పురస్కారం- 2018.శ్రీలలిత కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్.
13.పలు ప్రశంస/అభినందన పత్రాలు, సన్మాన/ సత్కారాలు పొందడమైనది .

వివిధ సాహితీ సంస్థలతో సంబంధం
1.అధ్యక్షులు, తెలంగాణ రచయితల వేదిక, కరీంనగర్ జిల్లా శాఖ . 2016 నుండి.....కొనసాగుతున్నారు.
2.ఉపాధ్యక్షులు,సాహితీ గౌతమి (జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య), కరీంనగర్. 2017 నుండి....కొనసాగుతున్నారు.
3.తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి గా, సాహితీ గౌతమి(జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య) కరీంనగర్ కార్యదర్శి గా గతంలో కొనసాగడం జరిగింది.
4.జిల్లా కన్వీనర్, తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం , కరీంనగర్ జిల్లా శాఖ. గతంలో  నిర్వహించడమైంది.
5.కార్యదర్శి,  ఉదయ సాహితీ, కరీంనగర్.
6.కార్యవర్గ సభ్యులు,  జిల్లా గ్రంథాలయ సంఘం, కరీంనగర్. పనిచేయడం జరిగింది. 

Comments

Popular posts from this blog

పల్లెతల్లి వొల్లెడ